Surprise Me!

IND Vs AUS :Team India Plans For Smith & Warner స్మిత్, వార్నర్ కట్టడికి ప్రత్యేక 'ప్లాన్'|Oneindia

2017-09-15 14 Dailymotion

Senior speedster Mohammed Shami has chalked up some strategy which he wants to effectively implement against top Australians like rival skipper Steve Smith and senior batsman David Warner. <br />సెప్టెంబర్ 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ మాట్లాడుతూ ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేయడం కష్టమేనని అన్నాడు.

Buy Now on CodeCanyon